ఆపదలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన భాజపా నాయకులు మల్లేష్ గౌడ్

ఆపదలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన భాజపా నాయకులు మల్లేష్ గౌడ్

 

 

గురువారం కొల్చారం మండలంలోని చిన్నఘనపూర్ తాండకు చెందిన పీర్య కుమారుడు పవన్ సింగ్ దురదృష్టవశాత్తు లారీ ప్రమాదంలో చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర నాయకుడు వలదస్ మల్లేష్ గౌడ్ పరామర్శించి ఓదార్చడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియడం జరిగింది తన వంతుగా ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఘనపూర్ హరీష్ గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు పూల్ సింగ్ , సీతారాం తండ బూత అధ్యక్షుడు మలావత్ అంజ్యా , శివలాల్ బిజెపి సీనియర్ నాయకుడు ఆంజా గౌడ్ బూత్ ప్రధాన కార్యదర్శి బైకర్ మల్లేష్ మరియు గ్రామ యువకులు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది

Join WhatsApp

Join Now

Leave a Comment