ఏఐటీయూసీలో చేరిన ఆటో డ్రైవర్స్
నారాయణఖేడ్ ఆటో డ్రైవర్లు మనూర్ రోడ్డు సంబంధించిన ఆటో డ్రైవర్ల అందరూ ఈరోజు ఏఐటీయూసీ జిల్లా నాయకులు చిరంజీవి ఆధ్వర్యంలో ఏఐటీయూసీలో చేరడం జరిగింది ఆటో కార్మికుల సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తాం అన్నారు ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూట గడవని పరిస్థితి ఏర్పడ్డారు అన్నారు ఆటో కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు కూడా ఆపాలన్నారు నారాయణఖేడ్ నియోజకవర్గం లో ఆటో స్టాండ్ ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు అశోక్ ఆటో డ్రైవర్ నగేష్ అరుణ్ గౌడ్ సుధాకర్ శ్రీను నవీన్ రాజు దేవాండర్ దత్తు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు