Udaya Sree

కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్

కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో ముస్లిం సోదరులు నిర్వహించిన పలు ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్…. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు…

తిరుమలగిరి బొల్లారం పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయిన సర్పంచ్లను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు

ప్రభుత్వ పనితీరుకు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగపర్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేశాకే సర్పంచుల సమస్యలన్నీ పరిష్కరించాకే ...

ఉచిత ఆర్మీ శిక్షణ పొందండి

రామగిరి: ఉచిత ఆర్మీ శిక్షణ యువకులకు ఇవ్వడం జరుగుతుందని కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన  రిటైర్డ్ ఆర్మీ కుక్క కుమార్ (ఇన్స్పెక్టర్  )తెలిపారు.  త్వరలో జరగబోయే ఆర్మీ అగ్ని వీర్ ఎస్ ...

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం పై ఎస్ ఓ టీ పోలీసుల దాడులు

శేరిలింగంపల్లి లోని ఓల్డ్ ఏం ఐ జి ఇంటినంబర్ 1546 లో గుట్టు చప్పుడు కాకుండ వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు యువతులను ఇద్దరు విటులను ...

మాదిగల పోరాటం ఫలించింది గడ్డం శ్రీకాంత్ మాదిగ

గుండాల మండలం మూడు దశాబ్ది కాలముగా జరుగుతున్న మాదిగల ఉద్యమానికి కళా సహకారం అయింది 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది మందకృష్ణ మాదిగ కృషి ఫలమే ...

యూత్ కాంగ్రెస్ ఎన్నికల బరిలో గాడి విజయ్

కొత్తగూడెం జిల్లా భద్రాచలం:యూత్ కాంగ్రెస్ ఎన్నికల బరిలో భద్రాచలం పట్టణానికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకుడు గాడి విజయ్ బరిలో నిలిచి పోటీ చేస్తున్నారు. ఈనెల 5 నుండి సెప్టెంబర్ 5 వరకు ...

వరద బాధితుల సేవలో ఇంద్ర క్రాంతి పదం పునరావాస కేంద్రాలలో వరద బాధితులకు ఆహారాన్ని అందిస్తున్న మహిళా సమాఖ్య సభ్యులు

కొత్తగూడెం జిల్లా  భద్రాచలం:ఇటీవల గోదారి వరదలతో ముంపు గురైన భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీ ఏఎంసీ కాలనీ వరద బాధితులకు ఇందిరా క్రాంతి పదం మండలం మహిళా సమైక్య సభ్యులు బాసటగా నిలుస్తున్నారు. ...

ఎస్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అంగడి బాలరాజు నియామకం

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా 1, ఆగస్ట్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్టి మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అంగడి బాలరాజును నియమించింది, ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా చీఫ్ ...

శాసనసభలో మహిళ ఎమ్మెల్యేల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

చార్మినార్ ఎక్స్‌ప్రెస్ మల్కాజిగిరి 1 ఆగస్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మహిళ శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా మాట్లాడి అవమానించినందుకు ...

బోనాల పండగ వైభవంగా జరిగినా బోనాల పండుగ

బోనాల పండగ వైభవంగా జరిగినా బోనాల పండుగ బోనాల పండుగను ఆ గల్లి మహిళలు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో బోనాలను పసుపు. కుంకుమ. పూలతో అలంకరించి బోనాలను మహిళలు ఎత్తుకొని డోలు వాయిదాలు.. ...