DASARI BHARATH

జిల్లా పరిషత్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

   కమాన్ పూర్ జిల్లా పరిషత్ పాఠశాల యందు శనివారం తల్లిదండ్రుల సమావేశం, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా పాఠశాల లోని విద్యార్థులు పోషక విలువలతో కూడిన ఆహార ...

ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన

  కమాన్ పూర్,మండల కేంద్రంలోని అంగడి బజార్ కేంద్రంలో శనివారం బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మచ్చ గిరి రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ...

అలరించిన వెల్ బేబీ షో

సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక  డిస్పెన్సరీ నందు సింగరేణి ఉద్యోగుల కుటుంబాల చిన్నారులకు నిర్వహించిన వెల్ బేబీ షో పోటీలను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ...

సింగరేణి  దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్జీ-3 జి.ఎం

డిసెంబర్ 23న నిర్వహించనున్న సింగరేణి దినోత్సవ వేడుకల కోసం స్థానిక రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను  శుక్రవారం రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు పరిశీలించారు. క్రీడా ప్రాంగణంలో ...

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగపరుచుకోండి

24-12-2024 మంగళవారం  బేగంపేట  గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున రామగిరి మండల పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరని అలాగే మీ ...

ఆకట్టుకున్న దీపాలంకరణ పోటీలు

సింగరేణి దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం మహిళలకు స్థానిక కమ్యూనిటీహాల్ నందు నిర్వహించిన దీపాలంకరణ పోటీలను రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా సేవా అధ్యక్షురాలు  అలివేణి సుధాకరరావు,  విజయలక్ష్మి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఇట్టి ...

వారసంతను ఆది వరహాస్వామి రోడ్డుకు మార్చండి

కమాన్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం జరిగే వారసంతను శ్రీ ఆది వరహాస్వామి వెళ్లే రోడ్డుకు మార్చాలని టిఆర్ఎస్ నాయకులు శుక్రవారం స్థానిక ఎంపీడీవో జి.లలితకు వినతి పత్రం అందజేశారు. గతంలో కేవలం చిన్నగా ...

ప్రజల సౌకర్యార్థం పన్నూరు వాగుపై బ్రిడ్జి నిర్మించండి

రామగిరి మండలం పన్నుర్ గ్రామంలోని వాగుపై ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ని పన్నూర్ తాజా మాజీ ఎంపీటీసీ చిందం మహేష్ కోరడం జరిగింది. పన్నూరు ...

మహిళలను వేధిస్తే నిర్భయంగా షీ టీంకు ఫోన్ చేయాలి. 

   మహిళలను ఎవరైనా వేధిస్తే నిర్భయంగా షీ టీంకు ఫోన్ చేయాలని షీ టీం ఇన్చార్జి మల్లన్న మహిళ షీ టీమ్ ఇన్చార్జి స్నేహలతలు అన్నారు. మంగళవారంరామగుండం సి.పి ఆదేశాల మేరకు, గోదావరిఖని ...

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

   పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఎం ఎం ఎస్ ఆసుపత్రి వారి ఉచిత వైద్య శిబిరానికి మంగళవారం భారీ స్పందన లభించింది. డాక్టర్ మోయిన్ పాషా జనరల్ ఫిజీషియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ...

Exit mobile version