బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి మన జక్కు భూమేషన్న
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామపంచాయతీకి చెందిన జక్కు భూమేష్ 2019 వ్యాపార సంస్థలో సేవా కార్యక్రమాలు చేస్తూ సదాసిదాగా గడుపుతున్న జీవితం. కానీ ఒక చిన్న ఆలోచనతో పట్టణ అభివృద్ధి ఎలా ఉండాలో రాయించుకొని సాధారణ వ్యక్తిగా సర్పంచ్ ఎన్నికల్లోకి వచ్చి కొనకల్ పట్టణ కేంద్రానికి ఒక శక్తిలా మారాడు
2019 స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఒక సాధారణ వ్యక్తుల పోటీ చేసి పట్టణ ప్రజల ఆధ్వర్యంలో భారీ మెజారిటీతో గెలిచి పట్టణ ప్రథమ పౌరునిగా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ స్వీకారం చేసిన నాటినుండి పేద, మధ్యతరగతి,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ పెద్ద చిన్న విభేదాలు లేకుండా ఎటువంటి సమస్యలు వారి వద్దకు వచ్చిన నేనున్నానంటూ ముందుండే వ్యక్తి జక్కు భూమేష్ రాత్రి పగలు ఎండ వాన తేడా లేకుండా ముందుండి అభివృద్ధిని సాగించారు.
2021 కోవిడ్ మహమ్మారి కి బలైన ఎన్నో కుటుంబాలకు భారత మా కుటుంబ పెద్దలను కోల్పోయిన సమయంలో పెద్ద కొడుకుల నేనున్నానంటూ సొంత ఖర్చులతో దాహన సంస్కారాలు వారి కుటుంబం వల్ల వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూన్నారు అంటే సాహసం అనే చెప్పాలి.కోవిడ్ సమయంలో ఒంటరిగా తిరుగుతున్న పట్టణ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతూ కోవిడ్ బారిన పడిన వారికి నిత్యవసర సరుకులు పంపిస్తూ,వాడవాడలో కాలనీ కాలనీలలో కోవిడ్ నివారణకు సరిపడా స్ప్రేలు వాల్ల క్షేమయోగాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి కుటుంబాలలో మనోధైర్యాన్ని నింపిన వ్యక్తి..ఆ తీరు వారి కుటుంబాలలో ఇప్పటికీ కన్నీళ్లను తెప్పిస్తున్నాయి.ఇలాంటి నాయకుడు ఎప్పుడు మాతో ఉండాలని కోరుకున్నారు ఆ ప్రజలు.2022లో వరద బాధితులను కాపాడిన వైనం మండలానికే ఆదర్శం.2022 జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు వరదలకు జన్నారం పోలీస్ స్టేషన్ సమీపంలో గల బుడగ జంగాల కుటుంబాలను మరియు పుట్టుగూడ వాసులను ముందే అప్రమత్తం చేసిన మంచి మనసున్న నాయకుడతడు. వరదల బారిన పడ్డవారికి చేయూతనిచ్చి వారికి నిత్యవసర సరుకులు అందించి, తలదాచుకోవడానికి హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది భారీ వర్షం లో కూడా ట్రాక్టర్ల మరియు వివిధ వాహనాల సౌకర్యంతో వారికి ఆహారాన్ని అందించిన తరుణం మర్చిపోలేనిది.నూతన ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో వారికి నివాసం ఏర్పరచిన తీరు మరువలేనిది.బతుకమ్మ పండగ తన తోబుట్టులు అయిన ఆడబిడ్డల లాగా సొంత ఖర్చులతో ఏర్పరిచిన మినీ గ్రౌండ్ స్టేజి రహదారి గుండా వేసిన లైట్స్ పొనకల్ పట్టణంలో ఒక జాతర వెలసిన తీరు పండగ వేల అందరికీ చేరువయ్యేలా చేసిందని పట్టణ ప్రజలు తెలిపారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో జనరల్ వస్తే తప్పకుండా జక్క భూమేష్ ప్రజల్లో నాయకుడి లాగా కాకుండా ఒక కుటుంబంలో పెద్దలాగా భావించి గెలిపించుకుంటామని,ఇలాంటి నాయకులు మరొకరు రారు అని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.