నిధుల మంజూరు కి హర్షం
చందుర్తి మండలంలోని మరిగడ్డ గ్రామం నుండి ఎనగల్ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు ఒక కోటి 50 లక్షల రూపాయలు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ల చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్,ఎనగల్ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.