బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడి.. రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువతి
హైదరాబాద్ – జామై ఉస్మానియా రైల్వే ట్రాక్ పై పడి యువతి సూసైడ్..
సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది.. అయితే తన బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది
తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువతి…