రైలు కిందపడి వ్యక్తి మృతి
యర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి వ్యక్తి మృతి.
మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుజ్జు నుజ్జు అయ్యింది.
సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు. మృతుడు తాడిపత్రి సమిపంలో గలా యాడికి ప్రంతానికీ చెందిన కంచెర్లా రామంజనేయులు అతని వయస్సు 35…గా గుర్తింపు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.