నర్సాపూర్ లో ఓ ప్రైవేటు స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం పెద్ద ఎత్తున తగలబడిన స్క్రాప్
మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ఓ ప్రైవేటు స్క్రాప్ దుకాణంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది .ప్రమాదంలో పెద్ద ఎత్తున స్క్రాప్ తగలబడింది ఫైర్ సిబ్బంది స్థానిక సహకారంతో అధికారులు మంటలు ఆర్పి వేశారు ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు.