రామగిరి మండలంలోని బేగంపేట్ x రోడ్ (రత్నాపూర్ ) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తొట్ల ప్రసాద్ యాదవ్ అయ్యప్ప మాల దీక్ష ధరించి శభరిమలకు 47 రోజుల పాటు 1530 కిలోమీటర్లు పాదయాత్రగా శభరిమలకు వెళ్లి దిగ్విజయంగా పాదయాత్ర ముగించుకుని తిరిగి 02-12-2024 సోమవారం రోజున స్వగ్రామానికి విచ్చేస్తున్న సంధర్భంగా వారికి బేగంపేట x రోడ్డు పెట్రోల్ పంప్ వద్ద ఉదయం 11:00 గంటలకు స్వాగతం పలికే కార్యకమం కలదు కావున అయ్యప్ప భక్తులు,కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయగలరని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ఒక ప్రకటన ద్వారా తెలిజేశారు.
స్వాగత కార్యక్రమంని విజయంతం చేయగలరు
Published On: December 2, 2024 6:46 am