- బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం.
ములుగు జిల్లా, ఏటూరునాగారం గ్రామం కు చెందిన చిన్నారి కంకణాల గీతిక గత కొన్ని రోజులుగా విష జ్వరంతో బాధపడుతూ ఎంజియం హాస్పిటల్ మరణించినది.ఈ విషయాన్నీ బ్లడ్ డోనర్స్ ఉపాధ్యక్షులు మెరుగు హరీష్ & బ్లడ్ డోనర్స్ కార్యదర్శి మల్యాల పవన్ & మహమ్మద్ మున్నా ద్వారా తెలుసుకున్న బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు సయ్యద్ వహీద్ దాతల సహాయం తో 20,000/-రూపాయలను బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికీ అందించటం జరిగింది.ఈ కార్యక్రమం లో బ్లడ్ డోనర్స్ సభ్యులు మల్యాల పవన్, మహమ్మద్ మున్నా, అజాహార్, రాజేందర్, తాటి వంశీ, బండారి హరికృష్ణ, పలక యశ్వంత్, దుగిని నవీన్, రానుబోయిన రాజు, ఆవుల లక్ష్మీనారాయణ, రెడ్డిరాము, కుడుదుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.