రేగోడు మండలంలో విద్యుత్ మరమ్మత్తులు
మెదక్ జిల్లా రేగోడు మండలం
రేగోడు మండల కేంద్రంలోని ఆదివారం విద్యుత్ మరమ్మతులు చేపడుతున్నట్లు విద్యుత్ అధికారి ఏఈ మహమ్మద్ యాసీన్ తెలిపారు 22.09.2024 నాడు మరమ్మతుల నిమిత్తము ఉ 10:00 గంటల నుండి సాయంత్రం 2:00 గంటల వరకు రేగోడ్ టౌన్ మరియు kotwanpally మార్పల్లి మరియు జగిర్యల feeders కి విద్యుత్ నిలిపివేయ్య పడుతుంది తెలిపారు విద్యుత్ వినియోగ దారులు సహకరించవలసిందిగా గవిద్యుత్ శాఖ అధికారి మొహమ్మద్ యాసీన్ తెలిపారు