Latest-News

Latest News

IMG 20241226 WA1510

పొరాటయోధుడు,పేదల ఆరాధ్యదైవం కామ్రేడ్ కెవల్ కిషన్ నీలం మధు ముదిరాజ్

*పొరాటయోధుడు,పేదల ఆరాధ్యదైవం కామ్రేడ్ కెవల్ కిషన్..* *ప్రజలు ఒక వ్యక్తిని అభిమానిస్తే, గుండెల్లో పెట్టుకుని కొలుస్తారు అనడానికి నిదర్శనమే కెవల్ కిషన్..* *ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తి…* *నీలం మధు ముదిరాజ్..*   పేదల సంక్షేమం కోసం పరితపించిన పోరాట యోధుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో స్వర్గీయ కేవల్ కిషన్ ముదిరాజ్ స్మారకర్తము ఆయన సమాధి వద్ద ప్రతి సంవత్సరం నిర్వహించే జాతరలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్,ఎం ఎల్ సి శుభాష్ రెడ్డి,తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, కెవల్ కిషన్ కూతురు డాక్టర్ వీణ కుమారి గార్లతో కలిసి నీలం మధు పాల్గొని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు కేవల్ కిషన్ అన్నారు. మెదక్ ప్రాంతంలోని జమిందారుల ఆగడాలతో విసిగి వేసారిన పేదలను ఒక్కటి చేసి ప్రజాపోరాటాలు నిర్వహించారని తెలిపారు.దున్నేవాడికే భూమి అంటు భూ పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిపెట్టారని కొనియాడారు.అలాగే కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి హక్కుల సాధనకు కృషి చేశాడన్నారు. అలాంటి మహనీయున్ని ప్రజలు స్మరించుకుంటు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి చుట్టూ ఎడ్లబండ్లను తిప్పుతూ జాతరను చేయడం ప్రశంసనీయమని తెలిపారు. ప్రజల కోసం జీవించి ప్రాణాలర్పించిన మహనీయులని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని కొలుస్తారనడానికి నిదర్శనమే కెవల్ కిషన్ పోరాటం అన్నారు. అలాంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పుట్టి అక్షయ్, మాజీ సర్పంచ్ సత్యం,స్వరూప, సత్యనారాయణ, గోపాలకృష్ణ, శ్రీకాంత్,శివన్న, బోయిని అరుణ, HCU శివ, OU సంతోష్,దుబ్బాక భాస్కర్,జలిగారి ఎట్టయ్య, సుంకరబోయిన మహేష్, నారబోయిన శ్రీనివాస్,పిల్లుట్ల గంగాధర్, సదుల్నగర్ కృష్ణ, సత్యం, మణిదీప్,తలారి భిక్షపతి, ఉత్సవ నిర్వాహకులు, తధితరులు పాల్గొన్నారు.
GridArt 20241226 211036945 scaled

వివాహ వేడుకల్లో పాల్గొన్న వర్కింగ్ జర్నలిస్ట్ కౌన్సిల్ మీడియా స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్

వివాహ వేడుకల్లో పాల్గొన్న వర్కింగ్ జర్నలిస్ట్ కౌన్సిల్ మీడియా స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్  వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ పాల్గొని వారి కుటుంబానికి, దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారుఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్మీడియా కౌన్సిలింగ్ స్టేట్ ఇన్చార్జ్ షేక్ మహబూబ్, ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎల్ మమత, ఉమా సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ కృష్ణ లడ్డు సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ ఆకాష్ సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ సంగీత సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ బోయిని శేఖర్ చింత శ్రీనివాస్ జహీరాబాద్ కాంసెన్సీ ప్రెసిడెంట్ జానారెడ్డి జైరాబాద్ వైస్ ప్రెసిడెం ప్రవీణ్ జైరాబాద్ కాంసెన్సీ కోశాధికారి యాదమ్మ వాట్పల్లి ప్రెసిడెంట్ నాగరాజు మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ రమేష్ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సెలింగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
IMG 20241226 WA11721

పేద, మధ్యతరగతి, కార్మిక, కర్షకులకి, బడుగు బలహీన వర్గాలకు అండగున్న సిపిఐ జెండాకు వందేళ్ళుసిపిఐ డివిజన్ కార్యదర్శి ఆనంద్

పేద, మధ్యతరగతి, కార్మిక, కర్షకులకి, బడుగు బలహీన వర్గాలకు అండగున్న సిపిఐ జెండాకు వందేళ్ళుసిపిఐ డివిజన్ కార్యదర్శి ఆనంద్ గురువారం సిపిఐ నారాయణఖేడ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు.సిపిఐ శత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ 1925 డిసెంబర్ 26 న ఆవిర్భవించింది నాటి నుంచి నేటి వరకు నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం సిపిఐ పనిచేస్తుందని దున్నే వానికే భూమి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది నీ ఎందరో కమ్యూనిస్టు యోధులు ఈ పార్టీ కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని వారిని పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఎన్నో పోరాటాలు కొనసాగించారని త్యాగాలు పోరాటాలు చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ ఒక్కటే అన్నారు ఇది అజరామరమని దేశంలో పేదరికం ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ వారికి అండగా పోరాడుతునే ఉంటుందని దీనికోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యంగా ఈ దేశంలో అవినీతి పెరిగిపోయిందని దీనిని రూపుమాపాలంటే ఈ దేశంలో ఉన్న 30 శాతం యువత ముందుకు రావాలని కమ్యూనిస్టు పార్టీ చేరాలని ఆయన అన్నారు,      ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దత్తు రెడ్డి చిరంజీవి ఉప్పాల అశోక్ సతీష్ ప్రేమ్ కుమార్ బాలయ్య లక్ష్మయ్య పండ్ల బండి సభ్యులు పాల్గొన్నారు
IMG 20241226 WA0326 2

పేటలో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు*

*పేటలో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు* *నూతనంగా ఆర్ కే చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం* చార్మినార్ ఎక్స్ ప్రెస్ సూర్యాపేట ప్రతినిధి డిసెంబర్:26 చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఆర్ కె చిల్డ్రన్స్ హాస్పిటల్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మామిడి వెంకట్, మామూనురి రమేష్ వేల్పుల రవి లు మాట్లాడుతూ గత మూడేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు నూతనంగా పిల్లల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉండనుందని అన్నారు. అనుభవం కలిగిన వైద్యుడిచే చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకొని ఆదరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్, తదితరులు ఉన్నారు.
IMG 20241226 WA0326 1

GridArt 20241226 191447787 scaled

క్రిస్టమస్ పండగ సందర్భము పురస్కరించుకొని బట్టల పంపిణీ చేసిన సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు

క్రిస్టమస్ పండగ సందర్భము పురస్కరించుకొని బట్టల పంపిణీ చేసిన సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు   క్రిస్టమస్ పండగ సందర్భము పురస్కరించుకొని బట్టల పంపిణీ చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోలీసు క్రిష్ణ న్న లోక రక్షకుడైన యేసు ప్రభువు జన్మదిన సందర్భంగా క్రిస్టమస్ పండగరోజు ఆందోల్ నియోజకవర్గము రెగోడ్ మండలంలో బట్టల పంపిన చేసి యేసు ప్రభువు కృప కటాక్షము అందరి పై కురిపించాలని పోలీస్ క్రిష్ణ గారు మాట్లాడటం జరిగింది.ఇదే కాకా బాగా నీరు పెదలైన పిల్లలకు చదువుకు సంభందించిన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తనకు తోచిన సహాయము చేస్తానని మరియు మంత్రిదామోదర్ సార్ గారి దృష్టికి తీసుకెళ్తానని తేలియజేయడం జరిగింది.
IMG 20241226 WA1390

పేటలో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు నూతనంగా ఆర్ కే చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం

పేటలో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు నూతనంగా ఆర్ కే చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఆర్ కె చిల్డ్రన్స్ హాస్పిటల్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మామిడి వెంకట్, మామూనురి రమేష్ వేల్పుల రవి లు మాట్లాడుతూ గత మూడేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు నూతనంగా పిల్లల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉండనుందని అన్నారు. అనుభవం కలిగిన వైద్యుడిచే చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకొని ఆదరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్, తదితరులు ఉన్నారు.
IMG 20241226 WA1360

IMG 20241226 WA1324 scaled

ఘనంగా బాక్సింగ్ డే సెలబ్రేషన్స్

ఘనంగా బాక్సింగ్ డే సెలబ్రేషన్స్ కాగజ్‌నగర్‌ పట్టణంలోని సర్ సిల్క్ ఎఫ్ కాలనీలో ముత్తు మెమోరియల్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బాక్సింగ్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాగజ్ నగర్ టౌన్ సిఐ పీ రాజేంద్రప్రసాద్ బాక్సింగ్ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన బాక్సర్ లకు అవార్డులు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బాక్సింగ్ నేర్చుకోవడం వలన శరీర దారుఢ్యంతో పాటు ఆత్మస్థైర్యం పెరిగి మనోనిబ్బరం, మానసికంగా ఉత్సాహంగా ఉంటారని అన్నారు. అనంతరం ముత్తు బాక్సింగ్ క్లబ్ అధ్యక్షులు వేముర్ల మధు, సభ్యులు సీఐ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ శివకుమార్ నాయర్, ప్రధాన కార్యదర్శి మధురై శేఖర్ మాస్టర్, కోశాధికారి రమాకాంత్ యాదవ్, ఉపాధ్యక్షుడు జయేందర్, ప్రొఫెసర్ మిస్ వాలెంటెనా, జాకీర్, కౌన్సిలర్ లలిత్, క్రీడాకారుడు జిబ్బిబాయి, చెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
IMG 20241226 WA07081 scaled

ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కు పదోన్నత….

ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కు పదోన్నత…. చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో డిసెంబర్ 26 ప్రతీనిధి మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ లోని హెడ్ కానిస్టేబుల్ గా పని చేసిన ఎండి ఉమర్ షేక్ జానీ భాషలకు ఏఎస్ఐలుగా పదోన్నత వారికి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ స్టార్లు ఇచ్చి అభినందించారు తూప్రాన్ సిఐ రంగాకృష్ణ ఎస్సై శివానందన్ శుభాకాంక్షలు తెలిపారు వారు మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యం అనేది ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు