బోరంచ అమ్మవారి దర్శనంకు కమిటీ సభ్యులు

బోరంచ అమ్మవారి దర్శనంకు తరలిన కమిటీ సభ్యులు.

 

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 15. పెద్ద శంకరంపేట్.

పెద్ద శంకరంపేట కేంద్రంలో ప్రియాంక కాలనీ నుండి అధ్యక్షులు ఫణి కుమార్ ఆధ్వర్యంలో ప్రియాంక కాలనీ కమిటీ సభ్యుల బృందం శ్రీ బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారి దర్శనంచేసుకోవడం జరిగింది.

 శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి కృప కటాక్షం శంకరంపేట పట్టణ మరియు మండల ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని కమిటీ సభ్యులుఅమ్మవారిని వేడుకున్నారు. బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారు మన ప్రియాంక కాలనీలో నిర్మితమవుతున్నపోచమ్మ గుడిలో అందరికీ దర్శనం ఇవ్వాలని కోరుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment