ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుడు శివకుమార్ కు సన్మానం

సిర్గాపూర్ మండల కేంద్రానికి శివకుమార్ సిర్గాపూర్ మండలం కడ్పల్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నా క్రమంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్భంగా సిర్గాపూర్ గ్రామ యువకులు పెద్దలు శివకుమార్ కు సన్మానించారు గ్రామ యువకులు మాట్లాడుతూ సిర్గాపూర్ గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన ఉపాధ్యాయ వృత్తిని సేవ వృత్తిగా పెంచుకొని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి అన్ని విధాలుగా సహకరిస్తే విద్యార్థులు భవిష్యత్తుని తీర్చిదిద్దాలని సంకల్పంతో వారికి సేవలు చేస్తూ ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడం చాలా గర్వంగా ఉందని గ్రామ యువకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వినోద్ రావు. నర్సగౌడ్. విట్టల్. సంగమేశ్వర్. శ్రీను. సుఖేందర్. అంబదాస్. శ్రీనివాస్. భీమయ్య. చందు స్వామి. సంతోష్ రావు. గ్రామ పెద్దలు దిలీప్ పటేల్ గారు తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment