రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి చెరువులో గల్లంతు
మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగంతం గ్రామానికి చెందిన కుర్మా శాఖయ్య స్నానం చేద్దామని పెద్ద చెరువులో ఈతకు వెళ్లి గల్లంతైన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కురుమ శాఖయ్య కుటుంబ సభ్యులు తెలిపిన కథనాంతరం రోజు లాగానే ఇంట్లో నుండి స్నానం చేసేద్దామని చెరువు దగ్గరికి వెళ్ళాడని చెప్పారు గట్టిగా వెళ్ళిన గ్రామ ప్రజలు చూసి కుటుంబ సభ్యులకు తెలపడంతో గజయితగల సాయంతో బయటకు తీసుకొచ్చారు సంఘటన స్థలానికి చేరుకొని కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్ గాలింపు చర్యలను పరిశీలించారు