రుమాండ్ల నరేష్ జన్మదినవేడుకలను ఘనంగా నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి మామిడి రాజు**

*రుమాండ్ల నరేష్ జన్మదినవేడుకలను ఘనంగా నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి మామిడి రాజు**
సదాశివపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఫోటోగ్రాఫర్ మరియు యూట్యూబర్ రుమాండ్ల నరేష్ యొక్క జన్మదిన వేడుకలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ఘనంగా, అట్టహాసంగా శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేహించి వేడుకలు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో తన మిత్రులు మనోజ్, అఖిల్, శరత్, అభినవ్, చెన్వీర్ మరియు పి. ఎం .ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్ , తాలెల్మ రాము, ఫయాజ్, షకీల్, నర్సింలు గోల్డ్ స్మిత్ , బి. విష్ణు, నల్ల ఆనంద్ , సాయి కిరణ్ మొదలగు వారు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment