గ్రామాల్లో స్వచ్ఛ ధనం – పచ్చదనం కార్యక్రమాలు

రామగిరి మండలం లో  మంగళవారం రోజున స్వచ్ఛ ధనం – పచ్చదనం కార్యక్రమము లో భాగంగా 2 వ రోజు  త్రాగునీటి సంరక్షణ- వర్షపు నీటి సంరక్షణ లో భాగంగా కల్వ చెర్ల, పన్నూర్,లధ్నాపూర్,రత్నా పూర్ గ్రామ పంచాయతీ లలో పర్యటించి, త్రాగునీటి వనరులు (ఓ.హెచ్.ఎస్.ఆర్.టాంక్స్ ) శుభ్రత ను పరిశీలించనైనది. ప్రతీ రోజూ క్లోరినేషన్ రెగ్యులర్ గా చేయాలని సూచించనైనది. క్లోరినేషన్ చేసిన ప్రతీ సారి 3 పాయింట్ లలో క్లోరోస్కోప్ ద్వారా ఏఎన్ఎం / ఆశా వర్కర్స్ టెస్ట్ చేసి రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించనైనది. బలహీనవర్గాల కాలనీ లో త్రాగు నీటి సరఫరా గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎంపిడివో తో పాటు సూపరీన్డెంట్,ఎంపీవో ఉమేష్,ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ శృతి మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment