82% మంది విద్యార్థులు.. సోషల్ మీడియాకు బానిసలే!!

82% మంది విద్యార్థులు.. సోషల్ మీడియాకు బానిసలే!!

 

* 14 ఏళ్ల వయస్కుల్లో 79% మంది…

* 15 ఏళ్ల వయస్కుల్లో 82% మంది..

* 16 ఏళ్ల వయసున్న 82.5% మంది సోషల్ మీడియాలో మునుగుతున్న వైనం

* వెల్లడించిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదిక

విద్య కోసం కాకుండా ఇతర విషయాల కోసమే ఎక్కువగా వినియోగం

_మీరు మీ పిల్లలను జాగ్రత్తగా గమనించండి!

Join WhatsApp

Join Now

Leave a Comment