33/11కె వి సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

33/11కె వి సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

వికారాబాద్ మండలం నారాయన్ పూర్ లో రూ. 2.43 కోట్లతో నూతన 33/11కె వి సబ్ స్టేషన్, వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రూ. 3.13 కోట్ల అంచనా విలువతో నూతన 33/11కె వి విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం రూ. 3.52 కోట్లతో వికారాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన టి జి ఎస్ పి డి సి ఎల్ సంస్థ ఎస్ ఇ కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ,

ఈ కార్యక్రమంలో వికారాబాద్ 

 జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీవో వాసు చంద్ర, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment