కొల్చారం మండలానికి 28 లక్షల నిధులు మంజూరు

కొల్చారం మండలానికి 28 లక్షల నిధులు మంజూరు

 

మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్

 

ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకంలో 2024- 25 సంవత్సరానికి గాను మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కొండా సురేఖ గారి అనుమతితో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజి రెడ్డి ఆదేశాలతో మెదక్ కొల్చారం మండలానికి 9 పనులకు 28 లక్షల నిధులను మంజూరు చేసినందుకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం

ఇట్టి నిధులకు ప్రోసిడింగ్ ఇచ్చిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుగారికి మరియు డిఆర్డిఏ పిడి గారికి అధికారులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గారికి మరియు మాజీ ఎమ్మెల్యే మధన్ రెడ్డి గారికి జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇటీ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్స్ పూర్తి చేసి అన్ని నిధులను కూడా త్వరగా పూర్తి చేయాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే తుక్కాపూర్ మరియు కొల్చారం ఎం పీ హెచ్ ఎస్ స్కూల్లో టాయిలెట్ ప్రాబ్లం ఉందని తెలిసిన వెంటనే వాటికి రెండు లక్షలు రూపాయలు ఇట్టి నిధుల నుండి పెట్టడం జరిగింది.

గ్రామానికి రెండున్నర లక్షల చొప్పున సిసి రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగింది.

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గడిచిన 13 నెలల్లో ఇటు సంక్షేమాన్ని మరియు గ్రామాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అత్యధికంగా మాకు నిధులు మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment