కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి.

కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి.

 

బయ్యారం మండల కేంద్రంలోని జగ్గుతండ గ్రామ పంచాయతీ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున 15 గొర్రెలను కుక్కలు దాడి చేసి చంపినట్లు నాసర్ల వీరన్న యాదవ్ గొర్రెల పెంపకందారుడు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మునుపెన్నడూ లేని విధంగా కుక్కలు ఉన్నాయని, వాటి దాటికి మా ఇంటి ఆవరణలో దొడ్డిలోని నా జీవాలు మృతి చెందాయని తెలిపారు.దీనితో సుమారుగా లక్ష 50 వేల రూపాయల ఆర్థిక నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన జీవాలను పశు వైద్యులు శవ పంచనామా చేయనున్నట్లు తెలిసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment