పలు అభివృద్ధి పనులకు 10 కోట్ల 4 లక్షల రూపాయలునిధులు మంజూరు
.. ..ఎమ్మెల్యే సునితా రెడ్డి
నర్సాపూర్ నియోజకవర్గం లోని 172 గ్రామాలలోని పలు అభివృద్ధి పనులు ఎస్సీ కాలనీలలో మురికి కాలువలు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి జి ఓ ఆర్ టి నం 78 ద్వారా 10.04 cr మంజూరు కావడం జరిగిందని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు మరియు మురికి కాలువలు పనులు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తానని తెలిపారు.